Telugu examples

హలో

halO

 

నమస్కారం

namaskAraM

 

నమస్కారం

namaskAraM

 

నమస్తే

namastE

 

నమస్తే

namastE

 

కృతజ్ఞతలు

kRutaj~jatalu

 

ఎలాఉన్నారు?

elAunnAru?

 

బాగానే ఉన్నాను, కృతజ్ఞుణ్ణి

bAgAnE unnAnu, kRutaj~juNNi

 

క్షమించండి

kShamiMcaMDi

 

చల్లగా ఉంది

callagA uMdi

 

బయట చల్లగా ఉంది

bayaTa callagA uMdi

 

వేడిగా ఉంది

vEDigA uMdi

 

వర్షం కురుస్తోంది

varShaM kurustOMdi

 

మీ పేరు ఏమిటి?

mI pEru EmiTi?

 

నా పేరు రంజన్

nA pEru raMjan

 

మీరు ఎక్కడ ఉంటున్నారు?

mIru ekkaDa uMTunnAru?

 

నేను బెంగళూరు దగ్గర ఉంటున్నాను

nEnu beMgaLUru daggara uMTunnAnu

 

మీకు ఎన్ని ఏళ్ళు?

mIku enni ELLu?

 

ఆ కట్టడం ఎత్తు

A kaTTaDaM ettu

 

ఆమె అందగత్తె

Ame aMdagatte

 

నేను బెంగాలి మిఠాయిలు ఇష్టపడతాను

nEnu beMgAli miThAyilu iShTapaDatAnu

 

నేను పక్షుల్ని ప్రేమిస్తాను

nEnu pakShulni prEmistAnu

 

రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది

railvE sTEShan ekkaDa uMdi

 

ఇక్కడికి బస్ స్టాండు ఎంత దూరం?

ikkaDiki bas sTAMDu eMta dUraM?

 

విమానాశ్రయానికి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది?

vimAnAshrayAniki veLLaDAniki eMtasEpu paDutuMdi?

 

శ్రీ రఘునాథ్ అక్కడ ఉన్నారా?

shrI raghunAth akkaDa unnArA?

 

అతను ఖాళీ అవ్వగానే నన్ను పిలవమని చెప్పు

atanu khALI avvagAnE nannu pilavamani ceppu

 

ఇది ఎంత ధర ఉంటుంది?

idi eMta dhara uMTuMdi?

 

క్షమించండి

kShamiMcaMDi

 

చండీఘర్ కు ఏ ప్లాట్‌ఫామ్ నుండి ట్రెయిన్ దొరుకుతుంది?

chaMDIghar ku E plAT^^phAm nuMDi Treyin dorukutuMdi?

 

ఈ ట్రెయిన్ ఆలీఘర్ లో ఆగుతుందా?

I Treyin AlIghar lO AgutuMdA?

 

నీకు/మీకు ఎంతమంది పిల్లలు?

nIku/mIku eMtamaMdi pillalu?

 

ఈ బహుమతి చాలా బాగుంది

I bahumati cAlA bAguMdi

 

ఇది నిజంగా అందంగా ఉంది

idi nijaMgA aMdaMgA uMdi

 

ఆహారం పసందుగా ఉంది

AhAraM pasaMdugA uMdi

 

అభినందనలు

abhinaMdanalu

 

నువ్వు చక్కగా ఉన్నావు

nuvvu cakkagA unnAvu

 

మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

mIku nUtana saMvatsara shubhAkAMkShalu

 

మీకు అంతా సంతోషం కలగాలని ఆశిస్తున్నాను

mIku aMtA saMtOShaM kalagAlani AshistunnAnu

 

మీకు వివాహ శుభాకాంక్షలు

mIku vivAha shubhAkAMkShalu

 

పెళ్ళికి ముందు కళ్ళు తెరవండి ఆ తరవాత సగం మూయండి

peLLiki muMdu kaLLu teravaMDi A taravAta sagaM mUyaMDi